133 పరుగులకే పరిమితమైన భారత్..
మహిళల టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా జంక్షన్ ఓవల్ వేదికగా న్యూజిలాండ్ మహిళల జట్టుతో తలపడుతున్న టీమిండియా మహిళల జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ(34 బంతుల్లో 4…